వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన ముస్లిం యువకులు

నరసాపురం పట్టణానికి
చెందిన సుమారు 50 మంది
ముస్లిం యువకులు వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా
పట్టణానికి పాదయాత్రగా వచ్చిన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో
చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎండీ షరీఫ్, ఎండీ ఆదిల్, ఎండీ
ఖాదిల్, ఎండీ రౌఫ్, ఎండీ
నూరిళ్ల, అబ్దుల్‌
రఫీ తదితరులు ఉన్నారు. ఎండీ భాషాఖాన్‌ నేతృత్వంలో వీరు పార్టీలో చేరారు. 

Back to Top