కాబోయే సిఎం జగనే...


విశాఖ‌:  రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అని ధీమా వ్య‌క్తం చేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ముస్లిం మైనారీటీలకు ఏవిధంగా మేలు చేశారో..ఆయన తనయుడు వైయ‌స్ జగన్‌ కూడా తమకు అంతకు రెండింతలు మేలు చేస్తారని రేగుపాలెం ముస్లింలు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం రేగుపాలెం ముస్లింలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ముస్లిం యువతకు జీవనోపాధి కల్పించాలని, శ్మశానానికి దారి  ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు..  గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్త్యంగా ఉందని, చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురుగు చేరుతుందన్నారు. విద్యుత్‌ కోత కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. కాబోయే సిఎం మా గ్రామం  రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.  
Back to Top