మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం

తిరుపతిః మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పార్టీ నేతలు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనుండగా అనుమతి లేదంటూ అధికారులు ఆంక్షలు పెట్టారు. అధికారుల తీరుపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతల ఫ్లెక్సీలను అనుమతించి, తమ ఫ్లెక్సీలకు ఎందుకు పర్మీషన్ ఇవ్వరని ప్రశ్నించారు.

Back to Top