కోడెల ఆదేశాలతో మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్

గుంటూరుః నర్సారావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు పోలీసులతో వచ్చి న్యాయవాది లక్ష్మీనారాయణ నివాసాన్ని కూల్చేయత్నం చేశారు. స్పీకర్ కోడెల ఆదేశాలతోనే అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గతంలో కోడెలకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Back to Top