వైయస్‌ఆర్‌సీపీలోకి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కాకి రంగా

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆక‌ర్శితులై అధికార పార్టీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు వెల్లువెత్తుతున్నాయి.
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కాకి రంగా, అత‌ని అనుచ‌రులు, 400 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి చేరారు. 
Back to Top