లోక్‌సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి నోటీసు

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చకు అనుమతించాలని కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి శుక్రవారం స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. ఐదు రోజులుగా ఏపీకి జరిగిన అన్యాయంపై వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంట్లో ఆందోళన చేపడుతూనే ఉంది.
 
Back to Top