పెట్టుబడులపై టీడీపీ అబద్ధపు ప్రచారం


విశాఖ: గ్లోబల్‌ సమ్మిట్‌ల ద్వారా రూ.15.55 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని టీడీపీ నేతలు అబద్ధపు ప్రచారం చే స్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  టీడీపీ హయాంలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని, ఎవరిని వదిలిపెట్టమని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కాగానే వీరందరి భరతం పడతామని ఆయన అన్నారు.  
Back to Top