ఎలాంటి త్యాగానికైనా సిద్ధ‌మే


ఢిల్లీ: రాష్ట్ర భవిష్యత్‌ కోసం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా  తాము సిద్ధమేనని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. రెండో రోజు దీక్ష‌లో పాల్గొన్న ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 
Back to Top