ఎంపీ మేక‌పాటికి ప‌రామ‌ర్శ‌

ఢిల్లీ: ప‌్ర‌త్యేక హోదాసాధ‌న‌కు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆరోగ్యం క్షిణించ‌డంతో ఆయ‌న‌ను నిన్న బ‌ల‌వంతంగా పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న‌కు ఢిల్లీ ఆసుప‌త్రిలో వైద్యం అందిస్తున్నారు. ప‌లువురు పార్టీ నాయ‌కులు మేక‌పాటిని ప‌రామ‌ర్శిస్తున్నారు. 

Back to Top