ఎంపి నిధులు అందజేసిన వైవి సుబ్బారెడ్డి..!

ఒంగోలు: వైఎస్సార్సీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి పొన్నలూరు మండలం , చౌటపాలెం గ్రామానికి ఎంపీ నిధులు విడుదల చేశారు. గ్రామంలోని సామాజిక భవన నిర్మాణానికి వైవి సుబ్బారెడ్డి రూ. 4.5 లక్షలను విడుదల చేశారు. ఈమేరకు అంగీకార పత్రాన్ని ప్రకాశం జిల్లా భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో వైవి సుబ్బారెడ్డి కలెక్టర్ కు అందజేశారు. 

Back to Top