మహానేతకు నివాళి

రాజంపేటః మదనపల్లె పట్టణంలో  జరిగిన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 8వ వ‌ర్ధంతి కార్యక్రమంంలో రాజంపేట పార్ల‌మెంట్ స‌భ్యులు మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు.  మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ఆర్ చేసిన మేలు కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top