దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు

హైదరాబాద్ః చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో దాదాపు 4లక్షల కోట్ల అవినీతి చేశారని సభ్యసమాజం ఈసడించుకుంటున్నా ముఖ్యమంత్రి తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడం హాస్యాస్పదమని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ముతో అంచెలంచెలుగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి, ధన సంపనున్నులు చంద్రబాబేనని మీడియా అంతా కోడై కూసిందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top