రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి

మోపిదేవి వెంకటరమణ
ఢిల్లీ: మా అధినేత వైయస్‌ జగన్‌ సూచనల మేరకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రాణాలు సైతం ప్రణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని పార్టీ సినియర్‌ నాయకులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి హోదా ఉద్యమంలో వైయస్‌ఆర్‌సీపీతో కలిసి పోరాటం చేయాలన్నారు.   
 

తాజా వీడియోలు

Back to Top