అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థికసాయం

కర్నూలు(పాణ్యం)గణేష్ నగర్ లో ప్రమాదవశత్తు అగ్నిప్రమాదం లో  ఓ గుడిసె దగ్ధమైంది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి బాధితులను పరామర్శించారు. వారికి తక్షణ సహాయం కింద రూ. 5000 ఆర్దికసాయం అందజేశారు. 
Back to Top