కమలమ్మ కుటుంబ స‌భ్యుల‌కు రోజా ప‌రామ‌ర్శ‌

చిత్తూరు: నిండ్ర మండలం కోప్పెడు గ్రామంలో వైయ‌స్ ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి తల్లి కమలమ్మ(86) మృతి చెందింది. ఆమె పార్థివ‌ దేహానికి నగరి ఎమ్మెల్యే అర్‌.కే రోజా గురువారం పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.  వారి కుటుంబ స‌భ్యులను రోజా పరామర్శించారు. ఆమెతో పాటు గంగధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్యామి, సత్యవేడు నియెజవర్గం పార్టీ సమన్యయ కర్త అదిమూలం, జిల్లా కార్మిక అధ్యక్షులు బిరేంద్రవర్మ, వడమాల పేట ఎంపిపి మురళి, జెడ్‌పిటిసి సభ్యుడు సురేష్‌ రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చక్రపాణి రెడ్డి, మండల పార్టీ క‌న్వీనర్‌ మనోహర్‌నాయుడు, నాయకులు మురళినాయుడు, నాగభూషణం రాజు, రాష్ట్ర యవజన కార్యదర్శి శ్యామ్‌లాల్,మేరి, దీప, పలుగ్రామల సర్పంచ్‌లు, పార్టినాయకులు,రాష్ట్ర మజీ మంత్రి చెంగారెడ్డి,బిజెపి రాష్ట్ర పార్టి మాజీఆధ్యక్షులు చిలకం రామచంద్రరెడ్డి, తదితరులు పరమర్శించారు.

Back to Top