చంద్రబాబు మహిళా ద్రోహి: రోజా

హైదరాబాద్ : ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఎండగడతామనే.... ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతును బలవంతంగా నొక్కేస్తుందని నగరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లు వేసినందుకు.... లక్షలాది మంది యువత అన్యాయమైపోయారన్నారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రోజా.....చంద్రబాబు మహిళా ద్రోహి అని ఎద్దేవా చేశారు. 
Back to Top