దివ్యాంగులకు తోడుగా ఉంటాం

చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దివ్యాంగులలో ఆత్మసై్థర్యం నింపారని, వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అలాంటి వారికి తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే రోజా హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన కార్యక్రమంలో రోజా పాల్గొని దివ్యాంగులకు రూ.50 వేల ఆర్థికసాయం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటారని తెలిపారు. 
 
Back to Top