ఇది నారావారి నరకాసుర నామ సంవత్సరం

హైదరాబాద్‌: 2017లో బాబు పరిపాలనలో మహిళలకు చేదు అనుభవమని, ఇది నారావారి నరకాసుర నామ సంవత్సరం అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబుకు మహిళలపై నిజంగా ప్రేమా, గౌరవం ఉంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవారు అన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు నేరస్తులకు అండగా నిలిచారని మండిపడ్డారు.  
 

తాజా ఫోటోలు

Back to Top