ముగిసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర

 వైయ‌స్ఆర్ జిల్లా : నాలుగు రోజులుగా సర్వరాయసాగర్ నీటి కోసం 64 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం తన పాదయాత్రను ముగించారు. ఈ నెల 25న నీటిని విడుదల చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ముందుగా ప్రకటించిన దీక్షను వాయిదా వేశారు. ఒకవేళ 25న నీరు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని రవీంద్రనాథ్‌ రెడ్డి హెచ్చరించారు. 

Back to Top