ఎమ్మెల్యే రాచమల్లు నిరసన

 
వైయస్‌ఆర్‌: ప్రొద్దుటూరులో నిర్వహించిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అర్హులకు పింఛన్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
 
Back to Top