వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కర్నూలుః వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి 19వ వార్డు రాజీవ్ కాలనీలో పర్యటించారు. పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశిలించారు. త్వరగా పూర్తి చెయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 35 వ వార్డు గోపినగర్ లో నూతన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు.

Back to Top