ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డి హౌస్ అరెస్టు


గుంటూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ సాయంత్రం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. ఎక్క‌డ టీడీపీ అవినీతి బ‌య‌ట‌పెడ‌తారో అన్న భయంతో పోలీసుల‌ను ఉప‌యోగించుకొని ఇలా నిర్బంధం విధిస్తున్నారు. పోలీసుల తీరును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.
Back to Top