<br/>ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల పుట్ట అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు అనిల్‌కుమార్‌యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు.