సదావర్తి సత్రం భూముల వేలం..హాజరైన ఎమ్మెల్యే ఆర్కే

కోర్టు ఆదేశాల మేరకు సదావర్తి సత్రం భూముల వేలం మళ్లీ ప్రారంభమయ్యింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో ఈ వేలం  జరుగుతోంది. కోర్టు ఆదేశానుసారం  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడ వేలానికి హాజరయ్యారు. దేవాదయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో భూముల వేలం కొనసాగుతోంది.

Back to Top