చంద్రబాబు పాలనలో ఏపీ లూబీ


హైదరాబాద్‌:  అమలు కాని అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ లూటీ అయ్యిందన్నారు.  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు. 163 క్యాంటిన్లకు రూ.59 కోట్లతో టెండర్లు పిలిచారన్నారు. ఒక్కొ క్యాంటిన్‌కు రూ.36 లక్షలు కేటాయించారని తప్పుపట్టారు. క్యాంటిన్ల పేరుతో కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

 
 

తాజా ఫోటోలు

Back to Top