వైయస్ జగన్ ను ఆశీర్వదించిన ముస్లిం మత పెద్దలు

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నంద్యాల టౌన్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నంద్యాల ఎస్పీజీ చర్చిలో ప్రార్థనల అనంతరం వైయస్ జగన్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస సెంటర్‌లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికారు. జననేత వారితో కొద్ది సేపు ముచ్చటించారు. 

Back to Top