వైయస్‌ జగన్‌కు స్వల్ప అస్వస్థత

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక  నేపథ్యంలో విరామమెరుగకుండా 13 రోజుల పాటు వాడవాడలా పర్యటించిన వైయస్‌ జగన్‌ చివరి రెండు రోజుల పాటు వర్షంలో తడిచారు. గత మూడు రోజులుగా ఆయన జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
Back to Top