వెయస్‌ జగన్‌ వ్యక్తి కాదు..శక్తి

అనంతరం : వైయస్‌ జగన్‌ వ్యక్తి కాదని, ఓ శక్తి అని వంద చంద్రబాబులు వచ్చినా ఆపే శక్తి వారికి లేదని మైనారిటీ నేత రహిమాన్‌ అన్నారు.  ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు  ఇలా అందరం ఏకం కావాలని, చంద్రబాబు సైకిల్‌కు పంక్చర్‌ చేసి ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారన్నారు. ఏ పార్టీలో నాలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలు లేరని, ఈ దొంగ చాంద్‌బాషా మన ఓట్లతో గెలిచి, మొత్తం కదిరి ప్రజలకు హోల్‌ సేల్‌గా అమ్మేశారని విమర్శించారు. నా తెలుగు, చంద్రబాబు ఇంగ్లీష్‌ ఒక్కటే అన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్‌ సోనియా, గులాబ్‌నబీ ఇవ్వలేదని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజÔó ఖరరెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. రెండు మూతల పాములు చాంద్‌బాషా, కందికుంట ఇద్దరు దొంగలే అన్నారు. 
 

 
Back to Top