పలు కుటుంబాలకు పరామర్శ

నెల్లూరు(సెంట్రల్): నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు రానున్నారు. ఆత్మకూరులో మాచనూరు సర్పంచ్ కటారి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని, చికపాడులో ఇటీవల చనిపోయిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని, బట్టేపాడులో తూమాటి దయాకర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు ఎంపీ కార్యలయ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top