అవినీతి సొమ్ముల‌తోనే ఎమ్మెల్యేల‌ కొనుగోలు


ఢిల్లీ: నూతన రాజధాని ప్రాంతంలో బినామీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేల ఎకరాలను దోచుకొన్నార‌ని వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బుతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆయ‌న అన్నారు. రాజధాని పేరుతో భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. భూదందాపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మేకపాటి డిమాండ్ చేశారు.
Back to Top