మెగా వైద్య శిబిరం

తూర్పు గోదావ‌రి: అచ్చంపేట హోఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆస్సత్రి ఆధ్వర్యంలో గురువారం మెగా వైద్య శిబిరం నిర్వహి స్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ సామ‌ర్ల‌కోట‌  పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీనివాసు తెలిపారు. స్థానిక నీలమ్మ చెరువు గట్టుపై ఉన్న లయన్స్‌ క్లబ్‌ భవనంలో వైద్య శిభిరం ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు. గుండె, క్యానర్స్‌ వ్యాధు లకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని పిలుపు నిచ్చారు.

Back to Top