వైయస్‌ఆర్‌ సీపీ ఎచ్చెర్ల కార్యకర్తలు సమావేశం

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్లలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎచ్చెర్ల మండల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక ర్తల సమావేశం నిర్వహించ నున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు సనపల నారాయణరావు చెప్పా రు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో తీసుకున్న నవరత్నాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై తీసుకోనున్న చర్యలుపై చర్చించటం జరగుతుందని అన్నారు. లావేరులో ఈ నెల 27న ని ర్వహించనున్న సదస్సుపై చర్చించటం జగరుతుందని అన్నారు. ప్రజల్లోకి నవరత్నాలు తీసుకు వెళ్లటం లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజక వర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్‌ కుమార్‌ హాజరు కానున్నారని తెలిపారు.

Back to Top