ఫిరాయింపు ఎమ్మెల్యేలే మ్యాటర్ డిసైడ్ చేస్తున్నారా

హైదరాబాద్) రాజ్యసభ ఎన్నికల
అభ్యర్థుల ఎంపిక మీద, ఎన్నిక వ్యూహం మీద టీడీపీ పెద్దల్ని చంద్రబాబు పక్కన
పెట్టేశారు. వైయస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘ సమయం
పాటు చర్చించారు. తర్వాత ఈ భేటీని రేపటికి వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే
పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము పంచి ఓట్లను సంపాదించటం ఎలా అనే దాని మీదనే చంద్రబాబు
ఆలోచిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తెలుగుదేశం మార్కు రాజకీయం మరోసారి బయట
పడుతోందన్న మాట వినిపిస్తోంది. 

Back to Top