ఎంబీబీఎస్‌ సీట్లలో అవకతవకలు

విజయవాడ: ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్టీఆర హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ సీవీరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంబీబీఎస్‌ సీట్లలో రిజర్వేషన్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, మల్లాది విస్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రక్షణనిధి, భవకుమార్‌ అన్నారు. 
Back to Top