వైఎస్సార్సీపీ కార్యాలయంలో మే డే వేడుకలు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీసులో రేపు ఉదయం 10.30 గంటలకు జరిగనున్న మే డే వేడుకల్లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారు. పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈకార్యక్రమానికి  వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరవుతారు.   

Back to Top