యువభేరిని విజయవంతం చేద్దాం

బొల్లాపల్లి : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో నిర్వహించనున్న యువభేరి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత, పార్టీ కార్యకర్తలు అభిమాలు పాల్గొని కార్యక్రమాన్ని వియవంతం చేయాలని మండల వైయస్సార్‌ యూత్‌ కన్వీనర్‌ మట్టి రాజయ్య మంగళవారం పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా వైయస్సార్‌ సీపీ అధినేత జగనన్న పిలుపు మేరకు విద్యార్థులు, మేధావులు, యువకులు హాజరు కావాలని కోరారు. 
 
Back to Top