మహాత్మా..స్మరామి..!

హైదరాబాద్) పెద్దల్ని గౌరవించటం వైెఎస్సార్సీపీ సాంప్రదాయం. 
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మహాత్ముని జీవితం విలువల్ని స్మరించుకొన్నారు. ఈ తరానికి పార్టీ అందిస్తున్న స్ఫూర్తిని గుర్తు చేసుకొన్నారు. 
అక్టోబర్ 2నే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. అందుచేత ఇదే కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి కి అంజలి ఘటించారు. ఆయన చాటిచెప్పిన విలువల్ని గుర్తుచేసుకొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top