కడప స్టీల్ ప్లాంట్ కోసం నేడు మహాధర్నా

కడప జిల్లాలో ఉక్క పరిశ్రమను నెలకొల్పాలనే
డిమాండ్ తో బద్వేల్ లో వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మహా ధర్నా నిర్వహిస్తున్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , సమన్వయకర్తలు
పాల్గొననున్నారు.

Back to Top