పోరాటయోధునికి మద్దతుగా నిలుద్దాం

అవ‌స‌ర‌మైతే రాజీనామాకు సిద్ధం
ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిరంత‌ర పోరాటం చేస్తున్నారు. మ‌నం కూడా జ‌గ‌న‌న్న‌కు మ‌ద్ద‌తుగా నిలుద్దాం.  ప్రత్యేక హోదా కోసం కట్టుబడిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే. అవసరమైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధం. .
– కర్నూలు ఎంపీ బుట్టా రేణుక

రాయ‌ల‌సీమ వాళ్లు మాట ఇస్తే త‌ప్ప‌రు
రాయ‌ల‌సీమ వాళ్లు మాట ఇస్తే త‌ప్ప‌రు. జ‌గ‌న్ కూడా అంతే. హోదా కచ్చితంగా సాధిస్తారు. మీరంతా జగన్‌కు మద్దతుగా ఉంటే ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకెళ్లే సత్తా ఆయనకే ఉంది. ప్రత్యేక హోదా కోసం గట్టిగా నినదించండి. ఆ నినాదాలు ఢిల్లీని తాకాలి. 
- కేవీ సుబ్బారెడ్డి
Back to Top