లోకేష్ భూ దందాలు

విశాఖపట్నం:   చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విశాఖప‌ట్నం
జిల్లా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నానాథ్ నిప్పులు
కురిపించారు. రాష్ట్రమంతా లోకేష్ భూదందాల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు.
బుధవారం అమర్ నాథ్   విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.  నారా లోకేష్ భూ దందాలకు పాల్ప‌డుతు అమాయ‌క ప్ర‌జ‌ల‌ను
మోసం చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. సర్క్యూట్ హౌస్ సమీపంలో వెయ్యి కోట్ల
విలువైన భూములు లోకేష్ కబ్జా చేశారని మండిప‌డ్డారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన
వారిపై వైయ‌స్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

 

Back to Top