ఏపీలో భారీ భూ కుంభకోణాలు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా భారీ భూకుంభకోణాలు వెలుగు చూస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి టీడీపీ కార్యకర్తల వరకు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. అధికార పార్టీ అవినీతిపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Back to Top