రాజకీయ నేతల అండతో భూకబ్జా

ఏపీ అసెంబ్లీ: రాజకీయ నేతల అండతో ప్రైవేట్‌ వ్యక్తులు భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దేవాలయ భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అన్నారు. వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

Back to Top