వైయస్‌ జగన్‌కు లక్కబొమ్మ బహుకరణవిశాఖ: ప్రజలతో మమేకమై..వారి సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం యలమంచిలి నియోజకవర్గంలో లక్కబొమ్మలు తయారు చేసే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా జననేతకు నవరత్నాలతో రూపొందించిన లక్క బొమ్మను బహుకరించారు.  వారికి తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 

తాజా ఫోటోలు

Back to Top