శిల్పా తరపున కృష్ణ, మహేష్ బాబు అభిమానసంఘం ప్రచారం

నంద్యాలః కృష్ణ, మహేష్ బాబు అభిమానుల సంఘం వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు తెలిపింది. కృష్ణ, మహేష్ బాబు అభిమానులతో వైయస్సార్సీపీ నేత ఆదిశేషగిరిరావు సమావేశయ్యారు.  ఈ సందర్భంగా నంద్యాలలో శిల్పా తరపున ప్రచారం చేయనున్నట్టు కృష్ణ, మహేష్ బాబు అభిమానుల సంఘం తెలిపింది.

Back to Top