బాబు ఎన్ని కుట్రలు చేసిన వైయస్సార్సీపీదే విజయం

పశ్చిమ గోదావరి: నంద్యాల సభ చూసి టీడీపీకి మైండ్ బ్లాక్ అయిందని వైయస్ఆర్ సీపీ నేత కొట్టు సత్యనారాయణ అన్నారు. అందుకే టీడీపీ నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ పాలన స్వరణయుగం అని.. చంద్రబాబుది రాక్షస పాలన అన్నారు. బాబు ఎన్నికుట్రలు చేసినా నంద్యాలలో వైయస్ఆర్సీపీదే విజయమన్ని కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Back to Top