టెక్కేమిట్టలో గంధ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో టెక్కేమిట్టలోని మహబూబ్ షా తఖియా మసీదులో స్థానిక వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top