కోలగట్ల జన్మదిన వేడుకలు

విజయనగరంః వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కార్యకర్తలు రక్తదానం చేయడంతో పాటు  పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో వీరభద్రస్వామి ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిలు కూడా ఆయనను అభినందించారని చెప్పారు.

Back to Top