ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ గా కోలగట్ల నియామకం

హైదరాబాద్ః విజయనగరం జిల్లాకు చెందిన వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ గా నియమించబడ్డారు. అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు కోలగట్లకు నూతన బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా ఫోటోలు

Back to Top