వైఎస్సార్ సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే


హైదరాబాద్: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఆదివారం ఉదయం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగ‌తం పలికారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై 2009లో ఎమ్మెల్యేగా మురళీకృష్ణ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని మురళీకృష్ణ చెప్పారు. 

To read this article in English: http://bit.ly/24G1jo7 

Back to Top