కిష్టారం నుంచి పాదయాత్ర ప్రారంభం

ఖమ్మం, 11 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్.రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి 145వ రోజుకు చేరింది. ఆమె శనివారం సత్తుపల్లి మండలం కిష్టారం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వెంగళరావునగర్ మీదుగా సత్తుపల్లి బస్టాండ్‌ సెంటర్‌ వరకూ పాదయాత్ర చేస్తారు. సత్తుపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభలో శ్రీమతి షర్మిల పాల్గొంటారు.

Back to Top